ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
రంగులు--డా.గౌరవరాజు సతీష్ కుమార్.
September 14, 2020 • T. VEDANTA SURY • Poem

కాయరంగు పచ్చ.     - ఆకురంగు పచ్చ
కలువరంగు నీలి       - సంద్రంరంగు నీలి
మల్లెరంగు తెలుపు    - లిల్లిరంగు తెలుపు
కాకిరంగు నలుపు      - బొగ్గురంగు నలుపు
బంతిరంగు పసుపు.  - చేమంతిరంగు పసుపు
మిరపరంగు ఎరుపు   - నుదుటిబొట్టు ఎరుపు
భానునిరంగు నారింజ - కమలారంగు నారింజ!!