ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
రణపాల - ఔషధ గుణాలు -1 - రణపాల ఎన్నెన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్క . దీని ఆకులు దళసరిగా ఉంది. ముదురు ఆకుల నుండి మళ్ళీ దీని మొలకలు పెరుగుతాయి. అందుకని దీనికి పర్ణ బీజ అని మరొక పేరు . ఇది మూర్త పిండాల్లోని రాళ్లను, గాల్ బ్లాడర్ లోని రాళ్లను కరిగిస్తుంది. అందుకని దీనికి పాషాణ బేదఅని కూడా పిలుస్తారు. రెండు ఆకులను తీసుకుని తుంచి వేసి జిలకర + తాటి కలకండ లేక బెల్లం కలిపి నీరు పోసి కషాయంగా కాచి చల్లార్చి తాగితే రాళ్లు కరిగి పోతాయి. పోతి కడుపు లోని వికారాలను కూడా పోగొట్టి శుద్ధి చేస్తుంది . ఒక వేళ మూత్రావరోధం సమస్య ఉంటే దీని ఆకులను నలగ్గొట్టి ఆముదం లో వేయించి పొత్తి కడుపు పై పూతగా ;పూస్తే మూత్రం బయటకు వస్తుంది. -పి . కమలాకర్ రావు
July 27, 2020 • T. VEDANTA SURY • health tips