ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
రా!రా! బాల్యము నొకపరి తే!రా! నీనిర్మలత్వ*తీయని శాంతిన్! పోరాడురోగ బాధితు చేరువగా చేరి ప్రకృతి* సెద దీర్చగదే! బాల్యపు గుర్తులు మరువము బాల్యపు స్నేహాల నెమరు*పరిపరి విధమౌ! బాల్యపు మధురానుభవము బాల్యపుబడిచదువులాట*బ్రహ్మాండముగా! చెట్టులు, గుట్టలు, చెరువుల కట్టలపై తిరుగునట్టి*కమ్మదనమ్ముల్! మట్టిన యాడెడునాటలు తిట్టెడు తలిదండ్రులంత*తీపిగురుతులే! - మురళీధర శర్మ మాడుగుల
July 27, 2020 • T. VEDANTA SURY • Poem