ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
రాయల్ బెంగాల్ టైగర్ కి నివాళి..--సుజాత.పి.వి.ఎల్.
September 1, 2020 • T. VEDANTA SURY • Poem

రాష్ట్రపతి పదవికి
వన్నె తెచ్చిన నిండైన విగ్రహం..
అట్టడుగు వర్గాల పాలిట ఆశాకిరణం..
రాజకీయ ప్రస్థానంలో తన స్థానం ప్రత్యేకం..
ఆయన ప్రసంగం యువకులకు ఉత్తేజం..
ప్రధమ పౌరుడిగా
ప్రజాసేవలందించిన విశేష ప్రజ్ఞాశాలి..
భారత రత్న బిరుదాంకితుడు..
భరతమాత ముద్దు బిడ్డ..
రాయల్ బెంగాల్ టైగర్ గా పేరొందిన నిరాబంరుడు..
సుభిక్షా పరిపాలనాదక్షుడు..
మాన్యశ్రీ  ప్రణబ్ ముఖర్జీ గారికి
అశ్రు నయన అక్షర నివాళి..!