ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
రావమ్మా!-:-డా.గౌరవరాజు సతీష్ కుమార్.
September 3, 2020 • T. VEDANTA SURY • Poem

ఆవు ఆవు రావమ్మా!
పచ్చగడ్డీ నీకమ్మా!
చిలుకా చిలుకా రావమ్మా!
జాంపండూ నీకమ్మా
చీమా చీమా రావమ్మా!
చెక్కరిడబ్బా నీకమ్మా!
పాపా పాపా రావమ్మా!
బడిలోచదువులు నీకమ్మా!