ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
లింగ ముద్ర - పి . కమలాకర్ రావు
September 28, 2020 • T. VEDANTA SURY • health tips

బొమ్మలో చూపిన విధంగా రెండు అరచేతులను , వేళ్ళను కలిపి ఉంచి ఒక చేతి వేళ్ళను ంఒరొ చేతి వేళ్ళతో బంధించి గట్టిగా నొక్కి పట్టి ఉంచి, ఎడమ చేతి బొటన వేలును పైకి నిటారుగా ఉంచాలి. దీనిని లింగ ముద్ర అంటారు. 
లాభాలు : లింగ ముద్ర వేయడం వలన శరీరంలో వేడి ఉత్పన్నమవుతుంది . జలుబు, దగ్గు, ఉబ్బసము , ముక్కులోపలి సమస్యలు , పక్షవాతం మొదలగు సమస్యలు ఈ ముద్ర వేయడం వలన తగ్గి పోతాయి. ఉబ్బసం వలన ఉత్పన్నమయ్యే శ్లేష్మం తగ్గి పోతుంది. 
జాగ్రత్తలు : ఈ ముద్ర వేయునపుడు , నీటిని ఎక్కువగా తాగాలి. పాలు, నెయ్యి, పళ్ళు తినాలి. దీనిని ఎక్కువ సేపు వేయ కూడదు.