ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
లేతవంకాయలు - ఔషధంగా... : పి . కమలాకర్ రావు
November 1, 2020 • T. VEDANTA SURY • health tips

 లేత వంకాయలలో ఎన్నో వైద్యగుణాలున్నాయి. కొన్ని లేత వంకాయలను బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి, కొద్దిగా మిరియాల పొడి మరియు ఇంగువ  సైన్ధవ లవణం  వేసి  నీళ్లు పోసి మరిగించాల. మంచి ఆరోగ్యకరమైన కాషాయం తయారవుతుంది.  ఇది మనదేహం లోని ప్లీహానికి (spleen)శక్తినిచ్చే ఔషధం. ప్లీహం మన శరీరం లోని రక్త కణాలను శుద్ధిచేసి
 రోగకారక సూక్ష్మజీవులతో పోరాడేందుకు  సహాయ పడుతుంది. లేత వంకాయ కాషాయం శరీరానికి ఉత్తేజాన్నిచ్చి చాలారోగాలు రాకుండా కాపాడుతుంది. ఇది పొట్టలోని గ్యాసును నిలువనీయదు. నిద్రలేమికి మందు.  లేత వంకాయ ను ఉడికించి దాని గుజ్జులో తేనె కలిపి  తింటే శరీరం బరువు తగ్గిపోతుంది.