ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వచ్చినట్టి వాన వదలకున్నను చూడు ఊర్లు చెరువులైన వుండుటెట్ల పంట మునుగుతుండె పాడు తుపానుకు పదిలముండ వలెను ప్రజలు నేడు ఉండ్రాళ్ళ రాజేశం ఆటవెలది
August 17, 2020 • T. VEDANTA SURY • Poem