ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వయసు రీత్య పెరిగి పెద్దయ్యాక కూడా బాలలు కథలు అప్పుడప్పుడు చదువుతూ ఉండాలి.మనలోని మలినం పోగొట్టుకోడానికి అవకాశం ఉంటుంది.బాలలు కథలు ద్వారా నీతి తో పాటూ జీవన గమనం తెలియజేస్తుంది.ఏ పుస్తకాన్ని తక్కువ గా చూడకూడదు.ఒక్కోసారి అస్పష్టతమైన ఆలోచనలకు ఒక రూపం ఇవ్వడమే కాకుండా గొప్ప ఆలోచనల్ని కలగజేస్తుంది పిల్లలు నీతి కథలు చదవడం వలన
June 30, 2020 • T. VEDANTA SURY • Book Review