ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వరుణ ముద్ర - పి . కమలాకర్ రావు
September 27, 2020 • T. VEDANTA SURY • health tips

చిటికెన వేలు చివర, బొటన వేలు చివరలు కలిపి నొక్కి పట్టి ఉంచాలి. మిగతా మూడు వేళ్ళ ను నిటారుగా ఉంచాలి.  దీనిని వరుణ ముద్ర అంటారు. 
లాభాలు : ఈ ముద్ర వేయడం వలన శరీరానికి నీటి కొరత లేకుండా కాపాడుతుంది. అందువల్ల చర్మం మృదువుగా మారి కాంతి వంతమవుతుంది. చర్మ వ్యాధులు రావు , రక్త దోషాలను సవరిస్తుంది. ముఖం పై మొటిమలు రానివ్వడు నీటి కొరత వాళ్ళ వచ్చే వ్యాధుల ను కూడా రాకుండా చేసి ముఖము కాంతి వంతముగా ఉంచుతుంది. 
హెచ్చరిక : - కఫ ప్రకృతి కల వారు ఈ ముద్రను ఎక్కువ సేపు చేయ కూడదు