ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వసి వాడని బంధం..!----సుజాత.పి.వి.ఎల్. సమతా మమత మానవతలకు ప్రతిరూపం.. కులమతాలకు అతీతం.. కష్టాల్లో చేయూతనిచ్చే ధైర్యం.. ఆపదలో ఆదుకునే ఆపన్నహస్తం.. తనువులు వేరైనా..తలపులు ఒకటై నిలిచి , కలకాలం వీడని వసి వాడని బంధం.. నిరంతరం మనకోసమే పరితపించే నేస్తం.. సాక్షాత్తు భగవత్ స్వరూపం.. మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.!
August 1, 2020 • T. VEDANTA SURY • Poem