ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వాక్యమొకటే, కానీ...నా దగ్గరున్న ఓ పుస్తకంలోని విషయమిది. ఒకే వాక్యంలో అయిదు భాషలున్నాయంటూ చెప్పిన విషయమిది. ఒకడు తన బావమరిదితో "ఆవు ఈనింది" అన్నాడు. అప్పుడా బావమరిది "ఏ ఆవ్ రా బావా?" అని అడిగాడట. ఈ ప్రశ్నను నిశితంగా గమనిస్తే ఇందులో ఐదు భాషలు ఉండటం తెలుస్తుంది. అదేంటో చూద్దాం. ఏ అంటే A (ఇంగ్లీషు) ఆవ్ = ఆవో (హిందీ) రా = రమ్ము (తెలుగు) బా = రమ్ము (కన్నడం) వా = రమ్ము (తమిళం) - జయా
July 25, 2020 • T. VEDANTA SURY • News