ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వానపాట: -:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
November 11, 2020 • T. VEDANTA SURY • Poem

వాన కురిసింది
వరద సాగింది
సందులు గొందులు
అడుసుగ మారాయి
ఇంటిలో ఉన్న బాలల్లారా
గబగబా రండి
నీటిలో ఆడుదాం
అడుసులో దూకుదాం
వానపాట పాడుదాం !!