ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వాన కాలం వాన కాలం వచ్చింది చినుకుల సవ్వడి మోగింది !!వాన కాలం!! చిటపట చినుకులు కురిసింది గునల ధార రాల్చింది చకచక వరదలు పారింది బురదల మార్గం చేసింది !!వాన కాలం!! బాలల గుంపు మురిసింది కత్తి పడవలై తిరిగింది అడ్డుకట్టలు తెంపింది పరుగుల జోరు పెరిగింది !!వాన కాలం!! భారీ వర్షం కురిసింది వాగులు వంకలు తిరిగింది కుంటలు చెరువులు నింపింది జీవధారగా మారింది !!వాన కాలం!! ఉండ్రాళ్ళ రాజేశం
July 26, 2020 • T. VEDANTA SURY • Poem