ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వాస్తవం - యామిజాల
October 29, 2020 • T. VEDANTA SURY • Poem

అర్థరహిత విమర్శలకు
కృంగిపోనక్కర్లేదు
బాధ అనుభవించేవారికే
అసలు వాస్తవం తెలుస్తుంది