ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వినాయక చవితి: ..జాధవ్
August 23, 2020 • T. VEDANTA SURY • Poem

ఆవె

గరక తెచ్చి నీవు గణపతి పూజను
భక్తి తోడ చేయ ముక్తి దొరకు
నమ్మకమ్ము నుంచ నయమగు జీవితం
పుండలీకుమాట పూలబాట