ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
విపరీతమైన కీళ్ల నొప్పి - వాపు - నివారణ - పి .కమలాకర్ రావు
September 18, 2020 • T. VEDANTA SURY • health tips

కీళ్ల నొప్పి ఎక్కువైనప్పుడు నడవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు . అలాటప్పుడు అల్లం ముద్ద ముక్క + దాల్చిన చెక్క + మిరియాలు కొన్ని సమాన భాగాలుగా తీసుకుని విడివిడిగా దంచి నీరు పోసి కషాయంగా కాచాలి. చివరగా అందులో తాటి బెల్లం లేదా బెల్లం వేసి చల్లార్చిన కషాయాన్ని ప్రతి రోజు ఆహారం తీసుకున్న తరువాత ఉదయం సాయంత్రం తాగాలి. ప్రతి రోజు అప్పుడప్పుడు గోరు వెచ్చని నీరు తాగాలి. కీళ్ల నొప్పులు తగ్గి పోతాయి అల్లం రసంలో పసుపు కలిపి మోకాళ్ళ పై లేపనంగా పూసుకుంటే వాపులు నొప్పులు పూర్తిగా తగ్గి పోతాయి.