ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
విశ్వాసం కుక్కలండి కుక్కలు విశ్వాసానికి ప్రతీకలు బుక్కెండంత బువ్వతో ఇంటి కాపలుంటాయి మనవారిని స్వాగతిస్తూ కొత్తవారిపై అరుస్తాయి దొంగల పిక్కలు బట్టి కరిచి వాడలందు తరుముతాయి పురుగు బూషి రాకుంటుండి రక్షించే నేస్తమై నిలుస్తాయి విశ్వసనీయత మెండుగున్న జీవ రాసులలో కుక్కలు మిన్న కుక్కలతో నేస్తమై సాగి టామి, ట్రిక్సి లంటు పేర్లతో మనుష్య బంధువుగా కలిపెద్దాం కాల బైరవులతో చెలిమి జేసి ఆత్మ విశ్వాసంతో అడుగులెద్దాం ఉండ్రాళ్ళ రాజేశం
August 2, 2020 • T. VEDANTA SURY • Poem