ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వెన్ను లో నొప్పి , వెన్నెముక బలహీనత - నల్లెరుతో నివారణ - మన శరీర శక్తి మొత్తం వెన్నెముక ధృడత్వం పై ఆధార పది ఉంటుంది. వెన్నెముకకు బలాన్నిచ్చే ఆహరం తీసుకోవడం అవసరం . నల్లేరు తీగ ఎముకల ను శక్తి వంతం చేస్తుంది దీనికి దురద చాలా ఎక్కువ . సున్నం నీళ్లలో నాననివ్వాలి. చింత పండు పులుసుతో దురదలు తగ్గి పోతాయి. నల్లేరుపై నారా భాగం తీసి వేసి ముక్కలు చేసి నువ్వుల నూనెలో పోపు వేసి పచ్చడిగా చేసి తినవచ్చు. లేదా పులుసు కూరగా తినవచ్చు. నల్లెరును మనం ఆహరం లో అప్పుడప్పుడు వాడితే వెన్నెముకకు బలం వస్తుంది. ఇది విరిగిన ఎముకలను కూడా అతికిస్తుంది. ఇది అరుదైన తీగ జాతి మొక్క . ఇప్పుడు చాలా మంది ఇళ్లలో పెంచుకుంటున్నారు . - పి . కమలాకర్ రావు
June 26, 2020 • T. VEDANTA SURY • health tips