ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వ్యస్తాక్షరి *అక్షరము* పద్యం రాయగలరు *అ* *క్ష* *ర* *ము* *అ* వని వెలుగునందు అడుగేయ జనులంత *క్ష* ణము వున్న చాలు గణగణమని *ర* ణము చేయవోయి రాయ అక్షరములు *ము* దముగాను బుద్ది మెదటబొంద ఉండ్రాళ్ళ రాజేశం ఆటవెలది
July 25, 2020 • T. VEDANTA SURY • Poem