ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
శతకము హితబోధ చక్కగా చేయును చెంత మిత్రుడుండి చెప్పినట్లు చదువ వలయు జనులు శతకాల నెప్పుడు సతము హితము గలుగు సాధు గుణము ఆలకించరండి ఆచార్యవచనాలు.
August 9, 2020 • T. VEDANTA SURY • Poem