ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
శరీరం పై నల్ల మచ్చలు - నివారణ - పి . కమలాకర్ రావు
September 11, 2020 • T. VEDANTA SURY • health tips

కొందరికి శరీరం పై అక్కడక్కడ నల్లని మచ్చలు వస్తాయి. థైరాయిడ్ గ్రంధి లోపం కూడా దీనికి కారణం కావచ్చు. బొప్పాయి పండు గుజ్జులో మంచి గంధం పొడి కలిపి మచ్చలపై ప్రతి రోజు రాస్తుంటే క్రమంగా తగ్గి పోతాయి. ఉల్లి గడ్డను మెత్తగా నూరి అందులో అలవెరా కలబంద గుజ్జు కలిపి మచ్చలపై రాస్తే పోతాయి. ముల్లంగిని గుజ్జుగా నూరి బాదాం పప్పు పొడిని కలిపి లేపనంగా పూసుకున్నా నల్ల మచ్చలు పోయి. శరీరం కాంతి వంతంగా తయారవుతుంది.