ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
శూన్య ముద్ర - పి . కమలాకర్ రావు
September 21, 2020 • T. VEDANTA SURY • health tips

మధ్య వేలు ఆకాశ తత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మధ్య వేలును అరచేతి వైపు మడచి బొటన వేలుతో తేలికగా నొక్కి పట్టి ఉంచాలి . మిగతా వేళ్ళు నిటారుగా ఉంచాలి. దీనిని శూన్య ముద్ర అంటారు. 
లాభాలు : - ఈ ముద్ర వేయడం వలన చెవి నొప్పి , చెవి నుంచి చీము కారడం , తక్కువ వినికిడి , మొదలైన సమస్యలు తగ్గి పోతాయి. ఎముకల బలహీనతతో పాటు గుండె సమస్యలు కూడా తగ్గు పోతాయి. వీటితో పాటుగా చిగుళ్ల సమస్యలు , థైరాయిడ్ , గొంతు సమస్యలు కూడా తగ్గి పోతాయి.