ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
శ్రీవర్ధన్ కు మరో సర్టిఫికెట్
September 13, 2020 • T. VEDANTA SURY • Talent

శ్రీ రాగ రమ్య కల్చరల్ అండ్ సోషల్ యాక్టివిటీస్ ఆర్గనైజేషన్ వారు శ్రావణ మేఘాలు సకల కళా సమ్మేళనం పేరిట జూలై 2020లో ఆన్లైన్ లో నిర్వహించిన వివిధ పోటీలలో పాటల పోటీలో మా శ్రీ వర్ధన్ మూడవ బహుమతి సాధించాడు. 516 రూపాయల నగదు బహుమతితో పాటు ఇదిగో ఈ సర్టిఫికెట్ కూడా పంపించారు. శ్రీ రాగ రమ్య వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.-- సాగర్ల సత్తయ్య