ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సంతోషంగా నా పుట్టిన రోజు : శ్రీకర్ పరాంకుశం
August 21, 2020 • T. VEDANTA SURY • News

నా పేరు శ్రీకర్ పరాంకుశం  నేను ఉప్పల్ లో వుంటాను .. మా నాన్న రాజగోపాల్, అమ్మ ఆండాళు , తాతయ్య కమలాకర్ రావు, నానమ్మ పుష్ప .. అన్నయ్య రాహుల్.. గురువారం నా పుట్టిన రోజు జరిగింది.. ఇంట్లోనే కేక్ కట్ చేసాను.. మా ఫ్రెండ్స్ ను పిలుద్దామంటే కరోనా కదా. అందుకె ఇంట్లోనే మా అందరి మధ్య చేసుకున్నాను.. ఆ ఫోటోలు మీ కోసం