ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సంబురం--చెన్నమనేని ప్రేమసాగర్ రావు-- పడుకున్న నామీద పాపాయి కూర్చుంది తాతయ్యా కథ చెప్పుమని మారాము చేసింది కథనేను చెపుతుంటె ఊ కొడుతు వింటుంది నిదరొచ్ఛి అట్లాగే ఎదపైన ఒరిగింది ఉఛ్వాస నిఛ్వాస ఉయ్యాల జంపాలై హాయిని గొలుపంగ గాఢనిద్రలోకి జారుకుంది పొంగిన నాఎద రాగాలు పలుకింది ఆనందబైరవి కన్నుల్లో కదిలింది పరవశంతో నేను అనుకరించినాను అనుభవించుతే కాని తెలువదీ సంబురం --!
July 27, 2020 • T. VEDANTA SURY • Poem