ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సముద్రంగా - యామిజాల
October 26, 2020 • T. VEDANTA SURY • Poem

సముద్రంలోకి రాయి విసిరితే
దాని వల్ల సముద్రానికేమీ నొప్పెట్టదు
రాయి కనిపించకుండా పోతుంది

మనం సముద్రమై ఉందాం
అప్పుడు
మనల్ని విమర్శించే వారే
కనిపించకుండాపోతారు