ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సినీ నటి సౌందర్య జయంతి సందర్బంగా పున్నమి నిర్వహించిన కవితల పోటీలో సంగారెడ్డి జిల్లా, బొల్లారం జడ్ పి ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న కొండపల్లి ఉదయ్ కిరణ్ కు బహుమతి లభించినట్టు తెలుగు ఉపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాస రావు గారు తెలిపారు..
July 31, 2020 • T. VEDANTA SURY • Talent