ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సీటీ ఆంజీయోగ్రఫి;--అంటే కంప్యూటెడ్ టోమోగ్రఫీ ఆంజియోగ్రామ్ అని అర్థం.గుండెలోని కొరొనరీ ఆర్టరీస్ లలో వున్న బ్లాకులను ఈ సీటీ ఆంజీయోగ్రఫి ద్వారా కూడా తెలుసుకోవచ్చు. దీనికి మామూలుగా సీటీ స్కాన్ ఎలా చేస్తారో మిషిన్ లోకి పంపించి చేస్తారు.పేషెంటుకి మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు.సీటీ ఆంజియోగ్రఫి చేసిన తరువాత పేషెంట్ లో రేడియోషన్ ప్రభావం వుండదు.కొరొనరీ ఆంజీయోగ్రామ్ కంటే సీటీ ఆంజీయోగ్రఫికి ఖర్చు తక్కువగా ఉంటుంది.అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లలో, అన్ని మేజర్ డయాగ్నొస్టిక్ సెంటర్ లలో ఈ పరీక్ష చేస్తారు.దీనికి 9వేల రూపాయలు ఖర్చు అవుతుంది. మిగితాది రేపు..... ప్రమోద్ ఆవంచ
August 7, 2020 • T. VEDANTA SURY • Serial