ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సుధావాణి ........ నేలను దున్నెను రైతన్న విత్తనాలు పెట్టెను రైతన్న చినుకు జాడ లేదు కంటికి కునుకు రాదు మిడతల దండు వస్తుంది పంటలు అన్ని తింటుంది రైతుకు బేజారు చేస్తుంది రైతన్నకు దివాల చేస్తుంది రైలు మీద ప్రయాణము చాల చౌక ప్రయాణము చెయ్యాలి రైలు ప్రయాణము మిగులుతుంది మన ధనము గుడిలో ఉంటుంది గంట బడిలో ఉంటుంది గంట గంట నాదం మంచిది పొతుంది రోగం మనది తెలివి ఉంటే చాలు కలుగుతుంది ఎంతో మేలు చెయ్యకు ఇతరులకు కీడు మూడుతుంది నీకు కీడు .....జాధవ్ పుండలిక్ రావు పాటిల్ భైంసా నిర్మల్ జిల్లా ౯౪౪౧౩౩౩౩౧౫
June 30, 2020 • T. VEDANTA SURY • Poem