ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సుధావాణి ......... తొలి ఏకాదశి వచ్చింది ఉపవాస దీక్ష తెచ్చింది తొలి ఏకాదశి నాడు దేవుని మనసార వేడు పండరి నాథ విఠల జయ పాండురంగ విఠల విఠల విఠల పాండురంగ జయహరి విఠల పాండరంగ చంద్రభాగ నదీ స్నానము సర్వ పాప హరణము దర్శించాలి పుణ్య నదిని పూజించాలి పుణ్య నదిని విఠలుని భక్తుడు పుండలీకుడు తల్లిదండ్రులు సేవ చేసినాడు పుండలీకుని పిలిచినాడు విఠలుడు ఇటుకపై నిలబడుమనెను పుండలీకుడు తల్లిదండ్రులు సేవ కన్న మిన్న లేదు రన్న మరువకు వారిని అన్న వారే మనకు దేవుళ్ళన్న .....జాధవ్ పుండలిక్ రావు పాటిల్ భైంసా నిర్మల్ జిల్లా ౯౪౪౧౩౩౩౩౧౫
June 30, 2020 • T. VEDANTA SURY • Poem