ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సుధావాణి ......... నింగికి అందం తారలు చలనచిత్రానికి అందం తారలు మనిషికి అందం సొగసు సొగసుకు అందం వయసు బుర్రలో వెలిగించు దీపం మదిలో తొలిగించు తాపం ఉండాలి మనిషికి పౌరుషం ఉండద్దు మనిషికి రోషం అమ్మ వేసింది ముగ్గు పుడమికి వేసింది సిగ్గు యువత దిగుతుంది ముగ్గులో భవిత పడుతుంది పెగ్గులో తోటివారికి చెయ్యకు అపకారం తోటివారికి చెయ్యు ఉపకారం అపకారికి చెయ్యాలి ఉపకారం అందరికీ అందించాలి సహకారం ఎండ కాలం ఎండలు పాకురు పట్టిన బండలు ముసలి ఎద్దు పెండ ప్రాణానికి పెద్ద గుదిబండ ....జాధవ్ పుండలిక్ రావు పాటిల్ భైంసా నిర్మల్ జిల్లా ౯౪౪౧౩౩౩౩౧౫
June 29, 2020 • T. VEDANTA SURY • Poem