ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సుధావాణి ......... పొగడ్తలకు నీవు పొంగకు నిగడ్తలకు నీకు కుంగకు వేలెత్తి నీవు చూపవద్దు గమ్మన ఉంటేనే ముద్దు గాలి మేడలు కట్టకు గాలిలో దీపం పెట్టకు గాలి బుడగ జీవితము క్షణంలో అవుతుంది మాయము వేగం మంచిది కాదు ఫ్యాషన్ మంచిది కాదు మత్తు తాగ వద్దు చిత్తు ఎప్పుడు కావద్దు పైత్యం తిరిగిన ఫ్యాషనులు బుర్రకు ఎక్కని చదువులు ఇచ్చెన మంచి జీవితము అయ్యేన బ్రతుకు బంగారము విద్యలన్ని కూటి కొరకు కుట్రలన్ని బ్రతుకు కొరకు మనిషి నేర్చేను విద్యలు మనిషి పన్నుతాడు కుట్రలు ....జాధవ్ పుండలిక్ రావు పాటిల్ భైంసా నిర్మల్ జిల్లా ౯౪౪౧౩౩౩౩౧౫
June 30, 2020 • T. VEDANTA SURY • Poem