ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సుధావాణి ......... యువకుడు యువతిని చూడాలి యువతి యువకుని మెచ్చాలి ఇద్దరి మనసులు కలవాలి ముహూర్తం మంచిది చూడాలి/ లగ్న పత్రిక రాయాలి పెద్దలు తీపి కుడువాలి కొత్త బట్టలు తొడగాలి పెద్దలు పెండ్లి చేయాలి నాన్న పండించును పంట అమ్మ వండును వంట అమ్మ నాన్నల వెంట నేను తోడు ఉంట/ బడికి దూరం విద్యార్థులు గుడికి దూరం భక్తులు కరోనాతో వచ్చెను కష్టాలు కరోన తెచ్చెను నష్టాలు/ పెరిగింది ఇంధనం వెల తగ్గింది డబ్బు వెల కరిగింది జనుల కల వచ్చెన డబ్బుకు వెల/ ....జాధవ్ పుండలిక్ రావు పాటిల్ భైంసా నిర్మల్ జిల్లా ౯౪౪౧౩౩౩౩౧౫
June 29, 2020 • T. VEDANTA SURY • Poem