ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సుధావాణి ......... రాత్రి రేడు చంద్రుడు పగలు రేడు సూర్యుడు రాత్రి చీకటి నలుపు పగలు వెలుగు తెలుపు రాముని భార్య సీత సర్వ సుగుణాల మాత జీవతము రంపపు కోత అడుగడుగునా అవమానాల మోత సత్యం ఎప్పుడు పలకాలి ధర్మం ఎప్పుడు ఆచరించాలి అధర్మం ఎప్పుడు చేయవద్దు అన్యాయం ఎప్పుడు చేయవద్దు రాగిచెట్టు విష్ణు అవతారము మర్రిచెట్టు ఋషి అవతారము పగలు పూజిస్తే సిరులు రాత్రి పూజిస్తే ఆపదలు దోమలతో వస్తుంది మలేరియా ఈగలతో వస్తుంది డయేరియా కరోనాతో వస్తుంది చావు జాగ్రత్త పాటించు నీవు ....జాధవ్ పుండలిక్ రావు పాటిల్ భైంసా నిర్మల్ జిల్లా ౯౪౪౧౩౩౩౩౧౫
June 29, 2020 • T. VEDANTA SURY • Poem