ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సుమతీ శతకం పద్యం (౯౩-93) రా పొమ్మని పిలువని యా భూపాలునిఁ గొల్వ భుక్తి! ముక్తులు గలవే దీపంబు లేని యింటను చేపుణికీళ్ళాడినట్లు! సిద్ధము సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ధరాతలం మీద, దీపం లేని ఇంట్లో కంటికి ఏమీ కనిపించనప్పడు, చేతులతో తడుముకుంటూ చేసే పనులు మంచి ఫలితాలనీయవు. అలాగే, మన పై అధకారి మన విజ్ఞతను, పని చక్క పెట్టగల సామర్ధ్యాన్ని లెక్కించక, మన వునికిని గుర్తించినప్పుడు ఆతని వద్ద పనిచేయడం మనకు ధనం సమకూర్చదు, మన పనితనం మెరుగు పడదు. అటువంటి అధకారి వద్ద కొలువు చేయడం వృధా ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
August 14, 2020 • T. VEDANTA SURY • Poem