ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సుమతీ శతకం పద్యం 67(౬౭) కొక్కోక మెల్లఁ జదివినఁ జక్కనివాడైన, రాజ చంద్రుండైనన్ మిక్కిలి రొక్కము లియ్యక చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ..... కొక్కోకము అనే శాస్త్రమును పూర్తి గా చదివిన వానికైనా, లోకోత్తరుడైన అందముతో మెరసే చెరకువింటి మదనునికైనా, ఎంతో ధనవంతులైన మహారాజు లకైనా, ధనమివ్వనిదే వేశ్య దరిజేరనీయదు ..... ...అని సుమతీ శతక కారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
June 30, 2020 • T. VEDANTA SURY • Poem