ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సూర్య ముద్ర : - పి . కమలాకర్ రావు
September 26, 2020 • T. VEDANTA SURY • health tips

ఉంగరం వేలును అరచేతి వైపునకు మడచి బొటన వేలుతో తేలికగా నొక్కి పట్టి ఉంచాలి. మిగతా మూడు వేళ్ళు నిటారుగా ఉంచాలి. ఈ ముద్రలున్నీ కూడా పద్మాసనం , లేదా సుఖాసనం లో కూర్చుని రెండు చేతులతో వేయాలి. 
లాభాలు :- సూర్య ముద్ర వేయడం వలన స్థూల కాయం తగ్గి. శరీరంలోని ఉష్ణము పెరుగుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. గుండెలోని రక్త నాళాల్లోని కొవ్వు శాతం తగ్గుతుంది. ఈ ముద్రను ప్రతి రోజు వేయడం వలన మధుమేహం రానివ్వదు . కాలేయం సమస్యలు కూడా రావు 
హెచ్చరిక : 1. సూర్య ముద్రను బలహీనంగా వున్నవారు వేయకూడదు. 2.ముఖ్యంగా ఎండాకాలం ఈ ముద్రను ఎక్కువ సేపు వేయకూడదు.