ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
స్నేహ దినోత్సపు శుభాకాంక్షలు -- సత్యజి ప్రజా : హితులకు స్నేహితులకు సన్నిహితులకు మిత్రులకు నేస్తాలకు జట్టుగాళ్లకు చెలికాళ్లకు (రాళ్లకు అని కూడా ) గోళీలాట దగ్గర నుంచి గ్లోబళీకరణ పాఠాలు నేర్చుకునేదాకా మాటలో ఆటలో పాటలో రాతలో చేతలో చేయూతతో కలగలిసి ప్రవహించిన అందరికీ ... ఆహ్లాదపు ఊసుల నుంచి ఆశయాల మోసుల దాకా కలిసి పంచుకున్న, పంచి కలుసుకున్న అందరికీ అందరికీ నేస్తాలందరికీ .... స్నేహ దినోత్సపు శుభాకాంక్షలు !!
August 2, 2020 • T. VEDANTA SURY • Memories