ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
హరితహారం గోతిని లోతుగా తవ్వాలి మొక్కను దానిలో పెట్టాలి మట్టిని నిండుగా పూడ్చాలి గుండ్రంగా కట్ట కట్టాలి నీళ్ళు నిండుగా పోయాలి చుట్టు కంచెను వేయాలి ప్రతి నిత్యం గమనిస్తుండాలి మొక్కలు ఇంటి ముందర నాటాలి వీధుల్లో చైతన్యం తేవాలి ప్రతి ఒక్కరితో మొక్కలు నాటించాలి పచ్చని ప్రకృతికి బీజం కావాలి హరితహారం విజయవంతం చేయాలి ఉండ్రాళ్ళ రాజేశం
June 28, 2020 • T. VEDANTA SURY • Poem