ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
హరివిల్లు కవిమిత్ర పురస్కారం కు బాలకవి ధవళే వివేక్ ఎంపిక
August 25, 2020 • T. VEDANTA SURY • Talent

 కొమరం భీం అసిఫా బాద్ జిల్లా, కెరామెరి గ్రామం, మండలంకు చెందిన, బాలకవి ధవళే వివేక్, నేడు శ్రీ మామిడి రమేష్ గారు తెలుగు సాహితీ ప్రక్రియలో నూతనముగా రూపొందించిన హరివిల్లు ప్రక్రియలో శతాధిక కవితలు రచించి , భద్రాద్రి సాహితీ వేదిక, భద్రాద్రి కొత్తగూడెం వారి నుండి " హరివిల్లు కవిమిత్ర పురస్కారం"అందుకున్నారు .