ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
'నాన్న కొండంత అండ..!' నాన్న.. ఓ మేరువు.. కొండంత అండ.. ఆకాశమంత ఛత్రం.. విస్తృత వృక్షం.. కామధేనువు.. సముద్రమంత ధైర్యం.. అపరిమిత ప్రేమతో ఆప్యాయతానురాగాలు పంచి.. మమ్మల్ని క్రమశిక్షణతో పెంచిన నాన్నకు అక్షర సుమగంధ సమర్పణం..! *** --సుజాత.పి.వి.ఎల్. సైనిక్ పురి,సికిందరాబాద్.
June 21, 2020 • T. VEDANTA SURY • Poem