ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
*ఎవరు మోసగాడు* - ఒక రాజు దగ్గర ఒక మహిమ గల కత్తెర ఉంటుంది. దానిలో వేలు పెట్టి ఎవరైనా అబద్ధం చెబితే ఆ కత్తెర వాని వేలును రెండు ముక్కలుగా కట్టరిస్తుంది. కానీ ఒక మోసగాడు ఆ కత్తెరనే మోసం చేస్తాడు. అలా ఎలా చేయగలిగాడు , రాజు ఆ దొంగను ఎలా పట్టుకున్నాడో ఈ కథలో వినండి- డా.ఎం.హరికిషన్-9441032212 -కర్నూలు
August 8, 2020 • T. VEDANTA SURY • Videos