ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
*ధనాశి ఉషారాణి* *అక్షర కౌముది*సర్టిఫికెట్ ప్రధానo*--ఆంద్రప్రదేశ్ కు చెందిన చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేట ఉషోదయ సాహితీ వేదిక అధ్యక్షురాలుధనాశి ఉషారాణి కి అక్షర కౌముది వార్షికోత్సవం వేడుకల్లో అక్షరమే ఆయుధము శీర్షిక కవితా పఠనం చేసినoదుకు గాను సర్టిఫికెట్ ప్రధానo చేశారు. ముఖ్య అతిధులుగా డా.నలవోలు నరసింహ రెడ్డి గారు పొట్లూరి హరికృష్ణ గారు అనేకమoది కవులు అంతర్జాల వేదికలో పాల్గొన్నారు. ఇటీవల సిరిమంజరి రాగగీతిరాగఝరి నూతన చందస్సుతో కూడిన పద్యప్రక్రియను రూపొందించి అనేక మంది కవులకు పురస్కారంను ప్రదానo చేస్తున్నారు ధనాశి ఉషారాణి ఇటీవల వాణిశ్రీ మరియు పద్మ కవి పురస్కారం కవి శేఖర పురస్కారం స్వచ్ఛ ప్రేమిక వెన్నెల వెలుగు పురస్కారంసప్తవర్ణ శతాక్షరి పురస్కారం స్వర సరస్వతి లాంటివి కైతిక కవిమిత్ర పురస్కారంను పొందారు. కవులు సాహితీ వేత్తలు అభినందనలను తెలియజేశారు
June 23, 2020 • T. VEDANTA SURY • News