ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
*ధనాశి ఉషారాణి* *మెరుపు రత్న*పురస్కారం ప్రధానo*----ఆంద్రప్రదేశ్ కు చెందిన చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేట ఉషోదయ సాహితీ వేదిక అధ్యక్షురాలుధనాశి ఉషారాణి కి మెరుపు రత్న పురస్కారం లభించింది. మెరుపులు నూతన సాహిత్య ప్రక్రియలోన వినూత్నంగా శతకము రాసినoదుకు గాను *మెరుపు మిత్ర* పురస్కారం లభించింది అని అమ్మా నాన్న సాహితీ సేవా సంస్థ ద్వారాపొందారు అని తాండ్ర చిరంజీవి తెలియజేసారు. ఇటీవల సిరిమంజరి రాగగీతిరాగఝరి నూతన చందస్సుతో కూడిన పద్యప్రక్రియను రూపొందించి అనేక మంది కవులకు పురస్కారంను ప్రదానo చేస్తున్నారు ధనాశి ఉషారాణి ఇటీవల వాణిశ్రీ మరియు పద్మ కవి పురస్కారం కవి శేఖర పురస్కారం స్వచ్ఛ ప్రేమికవెన్నెల వెలుగు పురస్కారంసప్తవర్ణ శతాక్షరి పురస్కారం స్వర సరస్వతి లాంటివి కైతిక కవిమిత్ర పురస్కారంను పొందారు. కవులు సాహితీ వేత్తలు అభినందనలను తెలియజేశారు
June 21, 2020 • T. VEDANTA SURY • News