ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
*భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండండి..-- విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
October 14, 2020 • T. VEDANTA SURY • News

వికారాబాద్ జిల్లాలో కంట్రోల్ రూం  ఏర్పాటు.
ఆపదోస్తే ఈ క్రింది  నెంబర్ లకు సంప్రదించండి

 *6305954956* 

విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో వాగులు,వంకలు దాటొద్దు* విద్యుత్ స్తంభాలు,తీగల పట్ల జాగ్రత్తగా ఉండాలి.నీరు నిలువ ఉన్న చోట స్తంభాలను తాకవద్దు.*భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్,ఎస్ పి,లతో  పరిస్థితి పై ఆరచెరువులు,వాగుల వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితి ని అంచనా వేయాలని అధికారులకు ఆదేశం.* పోలీస్,రెవెన్యూ,మునిసిపల్ ,విద్యుత్ అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశం.*ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయం చేసుకొని సహాయక చర్యలు చేపట్టాలి.*. 
వెంకట్ మొలక ప్రతినిధి