ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
2.అంబులేటరీ ఈసీజీ;--అంబులేటరీ ఈసీజీ అంటే ఏ పెషేంట్ అయినా సర్జరీ పూర్తయిన తరువాత కోలుకున్నప్పుడు గుండె పనితీరును తెలుసుకోవడానికి చేస్తారు.పేషేంటుకి మానిటర్ ని అమర్చి 24 గంటలు గుండె పనితీరును రికార్డు చేస్తారు.3.కార్డయాక్ స్టేస్ టెస్ట్; ఈ ఈసీజీ థ్రెడ్ మిల్ మీద నడిచేటప్పుడు రికార్డు చేస్తారు.ఈ పరీక్ష చేయడానికి 15 నుంచి 30 నిమిషాలు పడుతుంది. గుండెకు సంబంధించిన అనేక సమస్యలనుఈసీజీ ద్వారా తెలుసుకోవచ్చు.గుండె ఎన్ లార్జ్ అయినప్పుడు, అప్పుడే పుట్టిన పిల్లలో కండక్షన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోతే వచ్చే సమస్యలు, గుండె సరిగ్గా కొట్టుకోకపోవడం లాంటి సమస్యలు, గుండెకురక్తం సరిగ్గా సరఫరా కాకపోవడం, గుండె ఆర్టరీస్ బ్లాక్ కావడం లాంటి సమస్యలను ఈసీజీ ద్వారా తెలుసుకోవచ్చు.మిగితాది రేపు..... ప్రమోద్ ఆవంచ
August 10, 2020 • T. VEDANTA SURY • Serial