ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
4. పృథ్వీ ముద్ర - పి . కమలాకర్ రావు
September 22, 2020 • T. VEDANTA SURY • health tips

ఉంగరం వేలు భూ తత్వానికి ప్రాధాన్యత వహిస్తుంది. ఉంగరం వేలును అరచేతి వైపునకు మడచి బొటన వేలు చివర ఉంగరం వేలు చివరలు కలిపి నొక్కి పట్టి ఉంచి , మిగతా వెళ్ళాను నిటారుగా ఉంచాలి దీనిని పృథ్వీ ముద్ర అంటారు. 
లాభాలు : ఈ ముద్రను ప్రతి రోజు వేస్తె శారీరక బలహీనత తగ్గి , అధిక బరువు, అతి సన్నదనం కాకుండా శరీర సమ తుల్యాన్ని కాపాడుతుంది. ఈ ముద్ర జీర్ణ శక్తిని పెంచి మంచి బలంగా, సాత్వికత తో పాటుగా విటమినుల లోపాన్ని సవరిస్తుంది. శరీరం చురుకుదనం పెరిగి కాంతి వన్తంగా తయారవుతుంది.