ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
6-అపాన ముద్ర - పి . కమలాకర్ రావు
September 24, 2020 • T. VEDANTA SURY • health tips

ఉంగరడం వేలు చివర, మధ్య వేలు చివర, బొటన వేలు చివర కలిపి తేలికగా నిక్కీ పట్టివుంచాలి మిగతా వేళ్ళు నిటారుగా ఉంచాలి. దీనిని అపాన ముద్ర అని అంటారు. 
లాభాలు ; --ఏదైనా అన్య పదార్ధం శరీరం లోనికి వెళ్ళితే దాన్ని బయటకు నెట్టి వేసి శుద్ధి చేస్తుంది. ఇది వాటా దోషాలను నివారిస్తుంది. మలబద్ధకాన్ని , అరిశమొలల్ని , మధుమేహాన్ని రానివ్వడు. మూత్ర పిండాలను ఆరోగ్యవంతం చేసి , మూత్రాన్ని జారీ చేస్తుంది. పంటి నొప్పులను రానివ్వదు . ఉదరభాగాన్ని కాపాడుతుంది. ఇది గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది. స్వేద గ్రంథులను ఉత్తేజ పరచి , చెమటను బయటకు పంపుతుంది.