పంతులమ్మ పసిడి పలుకులు:- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు
కష్టాలు, కన్నీళ్లు నేర్పునోయ్! పాఠాలు బ్రతుకున అపజయాలు విజయాలకు వంతెనలు ఆపదలో ఆప్తులు నిజమైన స్నేహితులు పెట్టుకో! గుండెలో మరచిపోకు బ్రతుకులో వెన్నుపోటు దారులు ముంచుతారు కొంపలు జాగ్రత్త అవసరము లేకుంటే నాశనము మానితే వ్యసనాలు క్షేమము జీవితాలు క్రమశిక్షణ ముఖ్యము క్షీణిస్తే నష్టము